E-Da`wah Committee Directory

Your Way to Understanding Islam

عربي English
యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

2024-09-13T17:37:47

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam). యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

శాంతి  స్థాపన ఎలా సాధ్యం?

శాంతి స్థాపన ఎలా సాధ్యం?

2024-09-09T16:39:39

బహుడైవ భావనను నిర్వీర్యం చేయనిదే శాంతి సాధ్యం కాదు.

కీలకమైన కీ

కీలకమైన కీ

2024-09-09T16:39:38

ముస్లిమేతరులను ఇస్లాం వైపు ఆహ్వానించటంలో ఉపయోగపడే ఒక మంచి ట్రైనింగ్ ప్రజంటేషన్ …

ధర్మ ప్రచార కళ

ధర్మ ప్రచార కళ

2024-09-09T16:39:37

మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ..

ప్రేమికుల రోజు

ప్రేమికుల రోజు

2024-09-09T16:39:36

ముస్లింలకు అవిశ్వాసుల ఏ పండుగా జరుపుకోవటానికి అనుమతి లేదు. ఎందుకంటే పండుగలనేవి ప్రామాణిక గ్రంథాలపైనే ఆధారపడియున్న ఇస్లామీయ జీవన విధానం అంటే షరిఅహ్ పరిధిలోనికి వస్తాయి.

ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం – జకాత్

ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం – జకాత్

2024-09-09T16:39:35

జకాతు నిర్వచనం ׃ నిర్ణీత కాలమందు, నిర్ణీత వర్గం వారికి, నిర్ణీత నియమాలకు అనుగుణంగా తన సంపద నుండి చేయు ఓ విద్యుక్త దానం (త్యాగం).

స్వర్గ సందర్శనం

స్వర్గ సందర్శనం

2024-09-09T16:39:34

Originally posted 2013-02-07 08:40:35. ముహమ్మద్ ఇక్బాల్ కీలాని ”మరి ఎవరయితే తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గం అవుతుంది. అతను దానిలో సదా ఉంటాడు”.(నాజిఆత్‌: 40,41) ”నిజం – ఎవరయితే నరకాగ్ని నుండి కాపాడ బడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే అసలు సిసలయిన విజేతలు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)

ముస్లిమేతరుల ప్రశ్నలకు  జవాబులు

ముస్లిమేతరుల ప్రశ్నలకు జవాబులు

2024-09-09T16:39:33

ఇస్లాం గురించి ముస్లిమేతరులు తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు, అపోహలకు స్పష్టమైన ఆధారాలతో ఈ పుస్తకంలో జవాబు ఇవ్వబడినది.

ప్రళయ సంకేతాలు

ప్రళయ సంకేతాలు

2024-09-09T16:39:32

Originally posted 2013-02-07 08:26:42. ప్రళయ సంకేతాలు

ఘోర పాపాలు

ఘోర పాపాలు

2024-09-09T16:39:31

ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. “మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయిఉండండి, తరు వాత మీకు ఎలాంటి సహాయం లభించదు. (జుమర్ : 53,54)

ఇస్లాం శిక్షణ

ఇస్లాం శిక్షణ

2023-12-05T17:19:50

సమాజానికి వ్యక్తులే పునాది రాళ్ళు. వ్యక్తులు సౌశీలవంతులు కానంతవరకు, వారి భావాలు, విలువలు ఉన్నత సిద్ధాంతాలతో ప్రభావితం కానంతవరకు సంక్షోభిత సమాజానికి చల్లటి వీచికలు ప్రాప్తంకావు. ఎలాంటి వ్యక్తులో, అలాంటి సమాజమే, ఎలాంటి సమాజమో అలాంటి ప్రభుత్వమే ప్రాప్తిస్తాయి. అందువల్ల సమాజంలో విలువలను, ప్రమాణాలను, సచ్ఛీలాన్ని, దైవభక్తి, దైవభీతిని సృజించడానికి ప్రారంభం నుంచి ఇస్లాం చేసిన ఉపదేశాలు, చూపిన నీతి నియమాలు పలువురి ప్రశంసలు పొందాయి. ఇక మీదట కూడా సుమనసుల, సమాలోచనా పరుల ఆదరణను పొందుతూనే ఉంటాయి.

బులూగుల్ మురాం హదీసు గ్రంథం – 1

బులూగుల్ మురాం హదీసు గ్రంథం – 1

2023-12-05T17:19:49

గ్రంథ రచయిత ధర్మాదేశాలను, దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎదురయ్యే ధర్మసందేహాలకు సంబంధించిన హదీసులను ఈ పుస్తకంలో క్రోఢీకరించినారు.

బులూగుల్ మురాం హదీసు గ్రంథం – 2

బులూగుల్ మురాం హదీసు గ్రంథం – 2

2023-12-05T17:19:48

ప్రతి వ్యక్తీ వీటిని తెలుసుకోవటం ఎంతైన అవసరం. హదీసుకు సంబంధించిన ఈ గ్రంథం సంక్షిప్తమైనప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలలోని సారాంశమంతా చక్కగా సమకూర్చటం జరిగింది.

100 సంప్రదాయాలు

100 సంప్రదాయాలు

2023-12-05T17:19:47

దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం.

దుఆ (ప్రార్థన)

దుఆ (ప్రార్థన)

2023-12-05T17:19:46

Originally posted 2013-02-07 07:49:33. ముహమ్మద్ ఇక్బాల్ కీలా ”రుకూ (నమాజ్‌) చేసే వారితో కలిసి రుకూ (సామూహిక నమాజు) చేయండి”. (దివ్యఖురాన్-2:42)

నరక విశేషాలు

నరక విశేషాలు

2023-12-05T17:19:45

మనిషి చనిపోతాడు. పాము కుబుసం వదలి ముందుకు సాగిపో యినట్టు ఎంతో నాజుకూగా పెంచుకున్న గారాల దేహాన్ని వీడి మనిషి ఆత్మ పరలోకానికి పయనమవుతుంది. దానికి భౌతిక నేత్రాలయితే లేవుగానీ అది చూడగలుగుతోంది. దానికి మనకులాగు వీనులు లేవు గానీ, అది వినగలుగుతుంది. నరకం ఉందంటే నరలోకాన్నే నాకంలా భావించే కొందరు భ్రమ జీవులు ఎగిరి గంతులేస్తారు. కోపంతో కారాలు మిరియాలు నూరుతారు. సమాధి చేయబడిన శవం మట్టిలో కలిసి మట్టయిపోతుందనుకుంటారు. కాల్చబడిన శవం బూడిదయి కాటి మట్టిలో కలిపోతుందనుకుంటారు.

త్రి సూత్రాలు

త్రి సూత్రాలు

2023-12-05T17:19:44

అడిగేవాడొకడు ఇలా అడిగాడు: ’ఓ దైవప్రవక్తా!(స) అది చీమ కదలిక కన్నా గుట్టుగా ఉన్నప్పుడు మేము దాని పట్ల ఎలా జాగ్రత్త పడేది? దానికి ఆయన(స) ఇలా సూచించారు, మీరు ఈ విధంగా ప్రార్థించండి: ’ఓ అల్లాహ్ ! తెలిసీ మేము నీకు సహవర్తుల్ని కల్పించే చేష్ట నుండి నీ శరణు వేడుతున్నాము. తెలయని స్థితిలో గనక మా వల్ల షిర్క్‌ జరిగిపోతే క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాము’. (అహ్మద్ )

సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (స)

సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (స)

2023-12-05T17:19:43

మక్కాలో ఎక్కడైనా, ఎవ్వరైనా బాధించబడితే మేము అతన్ని ఆదుకుంటాము. అతనికి చెందాల్సిన హక్కుని అతనికి ఇవ్పిస్తాము” అని వారంతా ప్రతిజ్ఞ చేశారు.

ఆదర్శమూర్తి — ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం

ఆదర్శమూర్తి — ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం

2023-12-04T17:32:35

ఇస్లాం సందేశాన్ని – లోకానికి పరిచయం చేసిన మహోపకారి అయిన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం జీవిత చరిత్ర తెలియజేసే పుస్తకం.